పాపాత్ములను శిక్షించు గోవిందా..!
ABN , Publish Date - Feb 09 , 2026 | 01:35 AM
వైసీపీ హయాంలో లడ్డూ ప్రసాదాన్ని కల్తీని చేసిన పాపాత్ములను త్వరగా శిక్షించు గోవిందా..! అంటూ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వేడుకున్నారు. ఆదివారం నగరంలో జనసేన పార్టీ శ్రేణులతో కలిసి హరేరామ హరేకృష్ణ ఆలయం వద్ద నుంచి అలిపిరి గరుడ వలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

- తిరుపతి అర్బన్, ఆంధ్రజ్యోతి