మండలంలోని పెన్నహోబిలం లక్ష్మినరసింహస్వామి ఆలయ నూతన రథం తయారీ పనులకు రెండేళ్లయినా ఓ కొలిక్కి రాలేదు. ఈ పనులు ఆగిపోయి ఏడాది అయ్యింది.
ఇమామ్‌లు, మౌజన లకు గౌరవ వేతనం ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం నిధులు విడుదల చేసిన కారణంగా నల్లచెరువు బస్టాండ్ కూడలిలో మండలంలోని ముస్లిం మత పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
మండల పరిధిలోని ఓరు వాయి పంచాయతీ కుమ్మరవాండ్లపల్లిలో మంగళవారం మండల వ్యవ సాయ అధికారి లక్షీప్రియ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన ‘రైతన్నా... మీ కోసం’ కార్యక్రమం నిర్వ హించారు. గ్రామంలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వివరించారు.
సమాజంలో హింసా చర్యల ను నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి వెంకటేశ్వర్లు, జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి హరీశ పేర్కొన్నారు. స్థానిక కోర్టు హాలోలో మంగళవారం అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు.
స్వచ్ఛత కార్యక్ర మంలో భాగంగా ఎల్‌ఎస్‌డీజీ థీమ్ -5 కింద గ్రామ కార్యదర్శులతో పా టు సర్పంచలు, ఉపసర్పంచలకు మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ శివరామ ప్రసాద్‌రెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ అంజినప్ప హాజరై శిక్షణ ఇచ్చారు. ఉదయం శిక్షణ ప్రారంభంలో పంచాయతీ కార్యాదర్శులతో పాటు సర్పంచలు, ఉపసర్పంచలు పాల్గొన్నా రు.
పట్టణంలోని పార్థసారథి నగర్-2లోని 25 వార్డు సచివాలయంలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి. సిబ్బంది వార్డు సచివాలయం లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అం దుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించాల్సి ఉంది.
మండలంలో ని బేలోడులో సోమవారం ఆంజనేయస్వామి రథోత్సవా న్ని వైభవంగా నిర్వహించారు
వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి తండాకు చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు రూపానాయక్ విద్యుత ప్రమాదంతో ఇటీవల మరణించాడు.
కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో డిసెంబరు మూ డున హనుమద్ వత్రాన్ని నిర్వహిస్తున్నట్లు ఈఓ మేడేపల్లి విజయరాజు తెలిపారు.
మండలం లోని 74 ఉడేగోళం గ్రామ సమీపంలో వెలసిన శ్రీమద్దానేశ్వ రస్వామి దేవాలయంలో సోమవారం మార్గశిర మాసంలో ల క్ష దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు