divotional ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Feb 17 , 2026 | 12:30 AM
మండలంలోని వడిగేపల్లి పంచాయతీ గొల్లపల్లి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించేందుకు సోమవారం టీడీపీ నాయకులు భూమిపూజ చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ బెంగళూరు జాతీయ రహదారి నుంచి గొల్లపల్లిలోకి రూ. కోటి వ్యయంతో ఈ రోడ్డు పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.
గోరంట్ల, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని వడిగేపల్లి పంచాయతీ గొల్లపల్లి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించేందుకు సోమవారం టీడీపీ నాయకులు భూమిపూజ చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ బెంగళూరు జాతీయ రహదారి నుంచి గొల్లపల్లిలోకి రూ. కోటి వ్యయంతో ఈ రోడ్డు పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.
మంత్రి సవిత నిధులు మంజూరు చేయించారన్నారు. టీడీపీ మండల కన్వీనర్ బాలక్రిష్ణచౌదరి, రాష్ట్ర హస్తకళల కార్పొరేషన డైరెక్టర్ సోముశేఖర్ , సర్పంచ నరసింహమూర్తి, నాయకులు సంతోష్, పచ్చా అశోక్, నరేష్, చంద్ర, మనోహర్, నిమ్మల శ్రీధర్, చంద్రశేఖర్, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..