'మంత్రి గారూ.. నేను చెప్పి సంవత్సరం అయింది.. గుర్తుందా?'

ABN, Publish Date - Sep 12 , 2026 | 05:03 PM

కళాకారులకు ఉపాధి కల్పించి న్యాయం చేయాలని ఎమ్మెల్సీ విజయశాంతి అసెంబ్లీలో కోరారు. ఇదే విషయాన్ని ఏడాది క్రితమే మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారామె.

ఇంటర్నెట్ డెస్క్: కళాకారులను, వారి సేవలను ఉద్యమంలో ఉపయోగించుకున్నారని.. ఆ తర్వాత వారిని మర్చిపోయారని ఎమ్మెల్సీ విజయశాంతి అసెంబ్లీలో లేవనెత్తారు. వారికి ఉపాధి కల్పించిన న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె చెప్పారు. ఇదే విషయాన్ని ఏడాది క్రితమే మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లానన్న ఆమె.. 'గుర్తుందా?' అని సదరు మంత్రిని ప్రశ్నించారు.

Updated at - Sep 12 , 2026 | 05:16 PM