Home » VIJAYASHANTHI
కోట్ల వరకూ మంచినీళ్లలా ఖర్చు చేసే స్థాయి ఉంటే తప్ప టికెట్ దక్కని దుస్థితి నెలకొందని ఆమె విమర్శించారు.
దళితబంధు పథకం అమలుపై తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) వ్యాఖ్యలకు బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) కౌంటర్ ఇచ్చారు.
జిల్లాలో జరిగిన నిరుద్యోగ మార్చ్ గురించి పార్టీ నుంచి సమాచారం లేకపోవడంతోనే పాల్గొనలేదని ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడానికి ఎలాంటి ఉద్దేశ్యం లేదని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు.
మునుగోడు ఉపఎన్నిక (munugodu by-election)లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Komati Reddy Rajagopal Reddy)ని గెలవనీయకుండా ప్రత్యర్థి పార్టీల నేతలు వ్యూహాలు పన్నారని, ఆయన గెలవకపోవడంతో బీజేపీ( BJP)లోకి చేరికలు ఆగిపోయాయని బీజేపీ వ్యతిరేకులు అనడం అవివేకమని ఆ పార్టీ సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు.
ప్రతిపక్షాలు(Opposition parties) చెబుతున్నట్లు బీజేపీ( NDA) ప్రభుత్వం వల్ల సింగరేణి(Singareni)కి ఏలాంటి నష్టం ఉండబోదని ఆ పార్టీ సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు.
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanti) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అంటూ వ్యాఖ్యానించారు.
తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna)పై దాడులు, అరెస్టులు దుర్మార్గామని బీజేపీ(Bjp) సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు.
ఏ ఒక్క సామాజికవర్గానికి నేను వ్యతిరేకం కానప్పటికీ, అణచివేతకు చిరకాలంగా గురిచేయబడ్డ, అన్నివర్గాల ప్రజలూ ఉన్నతంగా గౌరవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తినని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి (Vijayashanti) అన్నారు.
OTT కి ఫిలింసెన్సార్ (Filmcensor) తప్పనిసరిగా కావాలని("It needs Censor for ott platform") బీజేపీ (BJP) సీనియర్ నేత విజయశాంతి (Vijayashanti) అన్నారు.
బీఆర్ఎస్ నేతల(BRS leaders) అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ (Investigation by Central Investigative Agencies) అనగానే వారు వణికిపోతున్నారని బీజేపీ( BJP) సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు.