విజయ్ సంచలన నిర్ణయం..!

ABN, Publish Date - May 08 , 2026 | 10:54 AM

తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నిర్ణయం ఇప్పుడు తెలుగు, తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అసలు విజయ్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? అని పలువురు చర్చించుకుంటున్నారు.

Updated at - May 08 , 2026 | 10:56 AM