తెలంగాణలో అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన

ABN, Publish Date - May 10 , 2026 | 03:27 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలో రూ. 9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు (ఆదివారం) తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలో రూ. 9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. హెచ్‌ఐసీసీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. హెచ్‌ఐసీసీలో జరగనున్న ప్రభుత్వ కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated at - May 10 , 2026 | 03:35 PM