ఇల్లే లేదు..నాకు హోటల్స్ ఉన్నాయి.. కేటీఆర్ వ్యాఖ్యలు వైరల్

ABN, Publish Date - Oct 01 , 2026 | 06:36 PM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ, "అవును నాకు హోటళ్లు ఉన్నాయి.. వ్యాపారం చేస్తే తప్పేంటి?" అని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: తన ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు (గురువారం) కౌంటర్ ఇచ్చారు. "అవును నాకు హోటళ్లు ఉన్నాయి.. వ్యాపారం చేస్తే తప్పేంటి?" అని ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.


ఇవీ చూడండి

సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి భారీ ర్యాలీ

గొర్రెల కాపరిగా మారిన బాలుడు.. స్పందించిన లోకేశ్

Updated at - Oct 01 , 2026 | 06:36 PM