సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి భారీ ర్యాలీ

ABN, Publish Date - Sep 30 , 2026 | 06:17 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈరోజు (బుధవారం) సిరిసిల్లలో పర్యటనలో భాగంగా భారీ ర్యాలీలో పాల్గొన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈరోజు (బుధవారం) సిరిసిల్ల పర్యటనలో భాగంగా భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆయన బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఈ ర్యాలీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


ఇవీ చూడండి

అరుణాచల్ ప్రదేశ్ ఉగ్రదాడిలో ప్రకాశం జిల్లా సైనికుడు మృతి

ఏఐతో మానవాళికి ముప్పే!? ఆంథ్రోపిక్ సంచలన హెచ్చరిక!

Updated at - Sep 30 , 2026 | 06:17 PM