అరుణాచల్ ప్రదేశ్ ఉగ్రదాడిలో ప్రకాశం జిల్లా సైనికుడు మృతి
ABN, Publish Date - Sep 30 , 2026 | 01:57 PM
అరుణాచల్ ప్రదేశ్‌లో విధి నిర్వహణలో ప్రకాశం జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ కిషన్ మృతి చెందారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో విధి నిర్వహణలో ప్రకాశం జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ కిషన్ మృతి చెందారు. 10వ ఇంజనీర్ రెజిమెంట్‌లో హవల్దార్‌గా గత 18 ఏళ్లుగా సేవలు అందిస్తున్న కిషన్ మృతితో స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కిషన్ భౌతికకాయాన్ని స్వగ్రామానికి తరలించి అధికారిక సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated at - Sep 30 , 2026 | 01:57 PM