కొండా సురేఖ బర్తరఫ్‌కు ప్రధాన కారణం ఇదే.!

ABN, Publish Date - Sep 03 , 2026 | 03:11 PM

కొండా సురేఖ బర్తరఫ్‌కు పార్టీ నాయకత్వంతో ఏర్పడిన విభేదాలు, ఆమె వ్యవహారశైలిపై తలెత్తిన అసంతృప్తే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: కొండా సురేఖ బర్తరఫ్‌కు పార్టీ నాయకత్వంతో ఏర్పడిన విభేదాలు, ఆమె వ్యవహారశైలిపై తలెత్తిన అసంతృప్తే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల్లో ఆమె చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారడం కూడా ఇందులో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా పార్టీ క్రమశిక్షణకు భిన్నంగా వ్యవహరించారనే అభిప్రాయం నాయకత్వంలో వ్యక్తమైనట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆమెపై అధిష్ఠానం కఠిన నిర్ణయం తీసుకుంది.

Updated at - Sep 03 , 2026 | 03:52 PM