ఖైరతాబాద్ గణేశ్ వద్ద దానం నాగేందర్ సందడి.. ‘ఆయా షేర్..’ పాటకు డాన్స్
ABN, Publish Date - Sep 25 , 2026 | 12:31 PM
ఖైరతాబాద్ గణేశ్ వద్ద దానం నాగేందర్ సందడి చేశారు. వినాయక ఉత్సవాల సందర్భంగా భక్తులతో కలిసి ఆయన డ్యాన్స్ చేస్తూ కనిపించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఖైరతాబాద్ గణేశ్ వద్ద దానం నాగేందర్ సందడి చేశారు. వినాయక ఉత్సవాల సందర్భంగా భక్తులతో కలిసి ఆయన 'ఆయా షేర్..' పాటకు ఉత్సాహంగా స్టెప్పులేస్తూ కనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Updated at - Sep 25 , 2026 | 01:12 PM