కడపలో మరోసారి ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట

ABN, Publish Date - Oct 21 , 2026 | 04:34 PM

కడపలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం మరోసారి తీవ్రరూపం దాల్చింది. ఇరువర్గాల నేతల మధ్య తోపులాటతో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఇంటర్నెట్ డెస్క్: కడపలో మరోసారి రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్ల సందర్భంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య నెలకొన్న వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో పరస్పరం తోపులాటకు దారితీసింది. ఈ పరిణామంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.


ఇవీ చదవండి:

ఒక్క గ్రాము యురేనియం కూడా ఇవ్వం.. అమెరికాకు తేల్చి చెప్పిన ఇరాన్..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated at - Oct 21 , 2026 | 04:34 PM