Share News

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Oct 21 , 2026 | 06:40 AM

మంగళవారం భారీగా తగ్గిన బంగారం ధరలు బుధవారం కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

ఇంటర్నెట్ డెస్క్: గత వారమంతా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు సోమవారం స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. మళ్లీ మంగళవారం భారీగా తగ్గాయి. బుధవారం కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,46,070గా ఉంది (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,33,890గా ఉంది (Live Gold Rates).

మరోవైపు వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో మంగళవారం ఉదయం కిలో వెండి ధర రూ.2.29 లక్షలుగా ఉంది.


తెలంగాణ నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా..

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

₹1,46,070

₹1,33,890

₹1,09,550

వరంగల్

₹1,46,070

₹1,33,890

₹1,09,550

నిజామాబాద్

₹1,46,070

₹1,33,890

₹1,09,550

ఖమ్మం

₹1,46,070

₹1,33,890

₹1,09,550

ఏపీలోని నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,46,070

₹1,33,890

₹1,09,550

విశాఖపట్నం

₹1,46,070

₹1,33,890

₹1,09,550

అమరావతి

₹1,46,070

₹1,33,890

₹1,09,550

కాకినాడ

₹1,46,070

₹1,33,890

₹1,09,550

తిరుపతి

₹1,46,070

₹1,33,890

₹1,09,550

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,46,070

₹1,33,890

₹1,10,840

ముంబై

₹1,46,070

₹1,33,890

₹1,09,550

ఢిల్లీ

₹1,46,220

₹1,34,040

₹1,09,700

కోల్‌కతా

₹1,46,070

₹1,33,890

₹1,09,550

బెంగళూరు

₹1,46,070

₹1,33,890

₹1,09,550

కేరళం

₹1,46,070

₹1,33,890

₹1,09,550

పుణె

₹1,46,070

₹1,33,890

₹1,09,550

వడోదరా

₹1,46,120

₹1,33,940

₹1,09,600

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఈ వార్తలనూ చదవండి:

ట్రేడ్ డీల్‌ వల్ల భారత్‌కు సుంకాల నుంచి మినహాయింపు: మార్కో రూబియో

ఎన్నికల్లో మోసం.. యూఎస్ గ్రీన్‌ కార్డు ఉన్న భారతీయులపై కేసు

Updated Date - Oct 21 , 2026 | 06:40 AM