జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో చార్జిషీటు..
ABN, Publish Date - Nov 18 , 2026 | 06:36 PM
జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో చార్జిషీటును దాఖలు చేసింది. దాల్మియా సిమెంట్ కేసుకు సంబంధించి.. మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారనే అభియోగాలతో ఈడీ.. ఈ చార్జిషీటును జత చేసింది.
మనీ లాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో.. జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఈడీ మరో చార్జిషీటు దాఖలు చేసింది. దాదాపు 15 ఏళ్లుగా దర్యాప్తు కొనసాగుతున్న అక్రమాస్తుల కేసులో భాగంగా.. దాల్మియా సిమెంట్ కేసుకు సంబంధించి ఈ చార్జిషీటును జత చేసింది.
ఇవి కూడా చదవండి..
ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం.. గ్రామాల ప్రజలకు అటవీ శాఖ హెచ్చరికలు
పులివెందులలో ఉద్రిక్తత.. పలుచోట్ల వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు
Read Latest AP News And Telugu News
Updated at - Nov 18 , 2026 | 06:37 PM