మండుతున్న ఎండలు.. ముంచుకొస్తున్న ఎల్‌నినో.. నీళ్లు దొరుకుతాయా.?

ABN, Publish Date - Oct 23 , 2026 | 09:30 AM

అక్టోబర్‌లోనే పెరుగుతున్న ఎండలతో ఎల్‌నినో ప్రభావంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చెరువులు, వ్యవసాయం, ఇళ్ల అవసరాలపై నీటి కొరత ప్రభావం పడే ప్రమాదం ఉండటంతో కుళాయి నీటిని సహా అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించడం కీలకంగా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: నీరే ప్రాణం.. బొట్టు బొట్టునూ ఆదా చేద్దాం. ఇదే మాటను ఎప్పటినుంచో వింటూనే ఉన్నాం. ఎల్‌నినో రక్కసి విరుచుకుపడుతుండటంతో ఈ మాటను ఎప్పట్లాగే అలా వినేసి వదిలేస్తే.. బకెట్ నీళ్ల కోసం విలవిల్లాడాల్సిన దుర్భర పరిస్థితి తలెత్తే ప్రమాదముంది. పారే సెలయేళ్లతో నిండుగా ఉండాల్సిన చెరువులు, పచ్చగా కళకళలాడలాడాల్సిన పొలాలు.. అక్టోబర్‌లోనే మే నెలగా మారి మండిపోతున్నాయి. కుళాయి నీళ్లు మునుపటిలా వస్తాయని గ్యారంటీ లేదు. అందుకే ఇల్లు, సాగు అవసరాలకు నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అనివార్యం ఏర్పడింది.


ఇవీ చదవండి:

మనీశ్ గార్గ్‌పై ఈసీల ఫిర్యాదులు.. చర్యలకు క్యాబినెట్ సెక్రటేరియట్ నిరాకరణ

విదేశాల్లో ఉంటూ విమర్శలా? రాహుల్‌పై అమిత్‌ షా మండిపాటు

Updated at - Oct 23 , 2026 | 09:30 AM