77వ గణతంత్ర వేడుకలకు ఢిల్లీ కర్తవ్యపథ్ సిద్ధం
ABN, Publish Date - Jan 25 , 2026 | 08:43 PM
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని కర్తవ్యపథ్ సిద్ధమైంది. గత ఏడాది కంటే ఈ ఏడాది భారీగా వేడుకలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. రిపబ్లిక్ డే వేడుకల ప్రదర్శనలో 30 శకటాలు ఉన్నాయి.
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని కర్తవ్యపథ్ సిద్ధమైంది. గత ఏడాది కంటే ఈ ఏడాది భారీగా వేడుకలను కేంద్రప్రభుత్వం నిర్వహిస్తుంది. రిపబ్లిక్ డే వేడుకల ప్రదర్శనలో 30 శకటాలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 17 శకటాలు ఉండగా కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సేవలకు చెందిన 13 శకటాలు కూడా ఉన్నాయి. భారత్ సాధిస్తున్న వేగవంతమైన ప్రగతిని, దేశం యొక్క గొప్ప ఉజ్వల, సాంస్కృతిక వైవిధ్యంతో మేళవించిన శకటాల ప్రదర్శన జరగబోతోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
జాగృతి పార్టీలో చేరండి.. మహేశ్ గౌడ్‌కు కవిత ఆఫర్
సింగరేణి స్కాంలో రేవంత్‌రెడ్డినే లబ్ధిదారుడు: హరీశ్‌రావు
Read Latest Telangana News And Telugu News
Updated at - Jan 25 , 2026 | 08:44 PM