నేను స్పీకర్‌ని ఏమీ అనలేదు: తాతా మధు
ABN, Publish Date - Sep 07 , 2026 | 02:07 PM
తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు పోలీసులతో, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలపై తాతా మధు క్లారిటీ ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు (తాతా మధుసూదన్) పోలీసులతో, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలపై తాతా మధు క్లారిటీ ఇచ్చారు. తాను స్పీకర్‌ను ఏం అనలేదని.. కావాలని తనపై దుష్ప్రచారం చేశారని స్పష్టం చేశారు. తాను స్పీకర్ చైర్‌ను ఎంతో గౌరవిస్తానని తాతా మధు వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈహెచ్‌ఎస్ అమల్లో రాజీ లేదు: భట్టి విక్రమార్క
అసెంబ్లీ సమావేశాలకు అందరూ తప్పకుండా హాజరుకావాలి: కేసీఆర్
త్వరలో తెలంగాణ ఆర్టీసీ - హైదరాబాద్ మెట్రో రైల్ ఉమ్మడి పాస్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News
Updated at - Sep 07 , 2026 | 02:22 PM