అధికారం దిశగా బీజేపీ అడుగులు.. వరంగల్ కేంద్రంగా కీలక వ్యూహం
ABN, Publish Date - Sep 26 , 2026 | 11:45 AM
వరంగల్ కేంద్రంగా తెలంగాణలో అధికారం దిశగా అడుగులు వేయాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే.. మూడు ఉమ్మడి జిల్లాలు వరంగల్, ఖమ్మం, నల్లగొండలపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 26 (ఆంధ్రజ్యోతి): వరంగల్ కేంద్రంగా తెలంగాణలో అధికారం దిశగా అడుగులు వేయాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే.. మూడు ఉమ్మడి జిల్లాలు వరంగల్, ఖమ్మం, నల్లగొండలపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే బీజేపీ శ్రేణులకు పలు కీలక అంశాలపై హై కమాండ్ దిశానిర్దేశం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసులు
రూ.39 లక్షలు పలికిన బాలాపూర్ లంబోదరుడి లడ్డూ
గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపయ్య
Read Latest Telangana News And AP News And National News
And Telugu News
Updated at - Sep 26 , 2026 | 11:47 AM