ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంతో కూటమి ఫుల్ జోష్.. వైసీపీలో టెన్షన్ స్టార్ట్!
ABN, Publish Date - Aug 18 , 2026 | 09:46 AM
భోగాపురం విమానాశ్రయం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చినా.. వైసీపీ నేతలు అక్కసు వెళ్లగక్కడం ఆపడం లేదు. ఎయిర్ పోర్టుకు నీరు, దారి.. లేదంటూ విషయం లేకుండా.. విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): భోగాపురం విమానాశ్రయం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చినా.. వైసీపీ నేతలు అక్కసు వెళ్లగక్కడం ఆపడం లేదు. ఎయిర్ పోర్టుకు నీరు, దారి.. లేదంటూ విషయం లేకుండా.. విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అనూహ్య ప్రజాస్పందన రావడంతో కూటమి నాయకత్వం మరింత బలం పుంజుకుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలన్నీ చేతల్లోనే ఉంటాయని ఎన్డీయే రుజువులు చూపిస్తోంది. దీంతో ఫ్యాన్ పార్టీ నేతలకు ఇది కడుపు మంటగా మారడంతో కుళ్లు రాజకీయాలు చేస్తోన్నారనే విమర్శలు ఉన్నాయి. భోగాపురం వినాశ్రయంపై వైసీపీ, కూటమి నేతల మధ్య సాగుతోన్న మాటల యుద్ధంపై ఏబీఎన్ ఇన్‌సైడ్ స్టోరీ.
Updated at - Aug 18 , 2026 | 10:10 AM