సంక్షేమంలో ఏపీ సరికొత్త రికార్డ్.. గుజరాత్ కంటే ముందంజ
ABN, Publish Date - Nov 10 , 2026 | 10:44 AM
సామాజిక భద్రత కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది.
ఇంటర్నెట్ డెస్క్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): సామాజిక భద్రత కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. సెంటర్ ఫర్ న్యూ ఎకనామిక్ స్టడీస్ - 2026 నివేదిక ప్రకారం, సంపద సృష్టించడమే కాకుండా దాన్ని సమాజంలోని చివరి వ్యక్తికీ చేరేలా సంక్షేమం, ప్రాథమిక వసతుల రూపంలో అందించడంలో ఏపీ మార్గదర్శకంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్.. గుజరాత్ కంటే ముందంజలో నిలిచింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీ ఎండీసీకి రూ.115 కోట్ల గ్యారెంటీ మంజూరు
స్థానిక ఎన్నికల ఫలితాలను వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.. మంత్రి ఆనం ధ్వజం
సహకార సంఘాల ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం కసరత్తు..!
Read Latest AP News And Telangana News And National News
And Telugu News
Updated at - Nov 10 , 2026 | 10:50 AM