అమరావతిలో క్వాంటం టెస్ట్ బెడ్స్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Apr 14 , 2026 | 02:42 PM
భారత్‌లో తొలి క్వాంటం రెఫరెన్సు ఫెసిలిటీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నేషనల్ క్వాంటం మిషన్, డీఎస్టీ సహా వేర్వేరు క్వాంటం కంపెనీల ప్రతినిధులు, ఐఐటీ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు.
అమరావతి, ఏప్రిల్14 (ఆంధ్రజ్యోతి): భారత్‌లో తొలి క్వాంటం రెఫరెన్సు ఫెసిలిటీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (మంగళవారం) ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నేషనల్ క్వాంటం మిషన్, డీఎస్టీ సహా వేర్వేరు క్వాంటం కంపెనీల ప్రతినిధులు, ఐఐటీ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని క్వాంటం నూతన అధ్యాయం ఏపీలో ఆవిష్కృతమైందన్నారు.
ఈ వీడియో లింక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించండి..
Updated at - Apr 14 , 2026 | 02:46 PM