చాక్లెట్ అవకాడో స్మూతీ.. తయారు చేసుకోండిలా..
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:39 PM
చాక్లెట్ అవకాడో స్మూతీ తయారీకి కావలసిన పదర్థాలు: అవకాడో - సగం, చాకో పొడి - రెండు స్పూన్లు, చియా విత్తనాలు - స్పూను.
కావలసిన పదర్థాలు: అవకాడో - సగం, చాకో పొడి - రెండు స్పూన్లు, చియా విత్తనాలు - స్పూను, చక్కెర లేని ఆల్మండ్ మిల్క్ - కప్పు, అరటిపండు - సగం, నీళ్లు - తగినంత.
తయారుచేసే విధానం: పైన పేర్కొన్న పదార్థాలన్నింటినీ బ్లెండర్‌లో వేస్తే చాక్లెట్ అవకాడో స్మూతీ తయారు.. తియ్యదనం కోరుకొనే వాళ్లు కాస్త మాపిల్ షుగర్‌ను వేస్తే సరి.

ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News