• Home » Sunday

Sunday

Ambassador: ఈ పిల్లి.. స్టార్‌ హోటల్‌ ‘అంబాసిడర్‌’ మరి...

Ambassador: ఈ పిల్లి.. స్టార్‌ హోటల్‌ ‘అంబాసిడర్‌’ మరి...

లండన్‌లో అత్యంత విలాసవంతమైన ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌లో ఒకటి ‘లేన్స్‌బరో’. 2019లో చిన్న పిల్లిపిల్లగా ఉన్నప్పుడు ఆ హోటల్‌లోకి ప్రవేశించింది లిలిబెట్‌. ఈ పిల్లిగారు అడుగుపెట్టిన వేళావిశేషం... ఆశ్చర్యంగా ఒక్కసారిగా హోటల్‌ లాభాలు చవిచూసిందట. అతిథులు అధిక సంఖ్యలో రావడం, హోటల్‌ రేటింగ్‌ పెరగడం, సిబ్బంది పనిలో ఉత్సాహం రెట్టింపైందట.

Vantalu: తెల్లవిషం.. ఓ తెల్లబోయే నిజం.. మైదా

Vantalu: తెల్లవిషం.. ఓ తెల్లబోయే నిజం.. మైదా

భారతీయుల రోటీలు నచ్చక మొగలాయీ ప్రభువు బాబర్‌, ‘నాన్‌’ రోటీలు తయారు చేసే వంటవాళ్లనీ, వంటపదార్థాల్నీ ఇరాన్‌, ఉజ్బెకి స్తాన్‌ నుండి వెంట తెచ్చుకున్నాడు. వాళ్లతో వచ్చింది ఇక్కడికి మైదా! మొగలాయీలకు, యూరోపియన్లకూ ఇది విలాస రుచి!

Sharee: ఈ రాణి చీర వెనక పెద్ద కథే ఉందట మరి.

Sharee: ఈ రాణి చీర వెనక పెద్ద కథే ఉందట మరి.

నెదర్లాండ్స్‌ నుంచి దక్షిణ అమెరికా దేశమైన సురినామ్‌ 1975లో స్వాతంత్య్రం పొందింది. ఆ దేశ జనాభాలో హిందువులు అధిక సంఖ్యలో ఉంటారు. వీరంతా 19వ శతాబ్దంలో భారతదేశం నుంచి అక్కడికి వలస వెళ్లినవారే.

పెళ్లిలో కళకళలాడాలంటే.. ఎటువంటి ఆహారం తీసుకోవాలి

పెళ్లిలో కళకళలాడాలంటే.. ఎటువంటి ఆహారం తీసుకోవాలి

పెళ్లి పనుల హడావిడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈ రెండు నెలల్లో క్రమం తప్పకుండా కొన్ని అలవాట్లను పాటించాచాలి. ఆరోగ్యంగా ఉండడానికి, ముఖ్యంగా మూడు విషయాలపైన శ్రద్ధ పెట్టాలి- సమతుల ఆహారం, శారీరక వ్యాయామం, సరిపడా నిద్ర.

Jim Jill Bang: ‘జిమ్ జిల్ బాంగ్.. సరికొత్త స్నానాలు...

Jim Jill Bang: ‘జిమ్ జిల్ బాంగ్.. సరికొత్త స్నానాలు...

‘అబ్బబ్బా... ఆఫీస్‌లో పని తెమలడమే లేదు, బాగా స్ట్రెస్‌గా అనిపిస్తోంది...’ అని ఎవరైనా అంటే, ‘సెలవు పెట్టు, టూర్‌కి వెళ్లు, ట్రెక్కింగ్‌ చేయి...’ అనే సలహాలు సహజం. అదే కొరియాలో అయితే... ‘జిమ్‌జిల్‌బాంగ్‌’కి వెళుతున్నారు. అంటే... అదో సామూహిక స్నానాల వేదిక. వినోదభరిత కాలక్షేపంగా, మానసిక ఉల్లాసంగా కొరియన్లు భావించే ‘జిమ్‌జిల్‌బాంగ్‌’లో అనేక విశేషాలున్నాయి...

Biomimicry buildings: ఆ అద్భుత భవనాలపై ఓ లుక్కేద్దామా...

Biomimicry buildings: ఆ అద్భుత భవనాలపై ఓ లుక్కేద్దామా...

నిర్మాణరంగంలో వస్తున్న విప్లవాత్మక ఆర్కిటెక్ట్‌ డిజైన్లు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మన చుట్టూ ఉన్న వృక్ష, పక్షి జాతులను... ప్రకృతి వింతలను స్ఫూర్తిగా చేసుకుని ఇంజనీర్లు... కళ్లు మిరమిట్లుగొలిపే నిర్మాణాలను ఆవిష్కరిస్తున్నారు. అదే ‘బయోమిమిక్రీ ఆర్కిటెక్చర్‌’ ట్రెండ్‌. ప్రపంచవ్యాప్తంగా ఈ విధానంలో రూపొందిన కొన్ని అద్భుత భవనాలపై ఓ లుక్కేద్దాం...

Devotional: ఆ రాశి వారు ఈ వారం రుణవిముక్తులవుతారు..

Devotional: ఆ రాశి వారు ఈ వారం రుణవిముక్తులవుతారు..

ఆ రాశి వారు ఈ వారం రుణవిముక్తులవుతారు.. అని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే.. గ్రహస్థితి అనుకూలంగా లేదు. ఆచితూచి అడుగు వేయడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే.. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయని, పెద్దలు ఆశీస్సులందిస్తారని తెలుపుతున్నారు.

Actor Anashwara Rajan: నేను సినిమాల్లో నటిస్తున్న కారణంగా ఎన్నో మాటలు పడ్డా..

Actor Anashwara Rajan: నేను సినిమాల్లో నటిస్తున్న కారణంగా ఎన్నో మాటలు పడ్డా..

అనశ్వర రాజన్‌... మలయాళంలో బాలనటిగా కెరీర్‌ మొదలెట్టి, లో బడ్జెట్‌, లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు వన్‌ అండ్‌ ఓన్లీ ఆప్షన్‌గా ఎదిగింది. ఆ తర్వాత మలయాళం, తమిళంలో వరుస అవకాశాలు కొట్టేస్తూ... ‘ఛాంపియన్‌’తో తెలుగులోనూ సత్తా చాటుకునేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ మలయాళ బ్యూటీ పంచుకున్న ముచ్చట్లివి...

Ginger: ‘అ’ అంటే ‘అల్లం’.. ఆరడుగుల దేహానికి అరంగుళం అల్లం ముక్క రక్షణ కవచంలా..

Ginger: ‘అ’ అంటే ‘అల్లం’.. ఆరడుగుల దేహానికి అరంగుళం అల్లం ముక్క రక్షణ కవచంలా..

భూమిలోపల అలముకుంటుంది (వ్యాపిస్తుంది) కాబట్టి అల్లం అయ్యింది. తెలుగువాళ్లు శాస్త్రీయంగా పేర్లు పెట్టటంలో దిట్టలనటానికి అల్లమే సాక్షి! పచ్చి అల్లంలో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సంస్కృతంలో దీన్ని ఆర్ద్రకం అన్నారు.

Health: మ్యూస్లీ, ఓట్స్‌లలో ఏది మంచిది?

Health: మ్యూస్లీ, ఓట్స్‌లలో ఏది మంచిది?

మార్కెట్లో లభించే మ్యూస్లీలో ఓట్స్‌, మిల్లెట్స్‌, గోధుమలు, బార్లీ మొదలైన ధాన్యాలు ఉంటాయి. కొన్నింటిలో అదనంగా బాదం, కాజూ, పుచ్చ గింజలు, ఎండు ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష లాంటి నట్స్‌, డ్రై ఫ్రూట్స్‌ కూడా ఉంటాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి