వంటలు: బాలీ బ్లాక్ రైస్ పుడింగ్
ABN , Publish Date - Nov 29 , 2026 | 01:03 PM
బాలీ బ్లాక్ రైస్ పుడింగ్ తయారీకి కావలసిన పదార్థాలు: నల్ల బియ్యం - అర కప్పు, కొబ్బరి పాలు- కప్పు, తాటి బెల్లం పొడి- నాలుగు స్పూన్లు, అరటి పండు - ఒకటి, నీళ్లు - తగినంత.
కావలసిన పదార్థాలు: నల్ల బియ్యం - అర కప్పు, కొబ్బరి పాలు- కప్పు, తాటి బెల్లం పొడి- నాలుగు స్పూన్లు, అరటి పండు - ఒకటి, నీళ్లు - తగినంత.
తయారుచేసే విధానం: ఆరుగంటల పాటు నల్ల బియ్యాన్ని నీళ్లలో నానెబెట్టాలి. తరవాత ఓ మందపాటి గిన్నెలో పాలు, నీళ్లు, ఉప్పు వేసి బియ్యాన్ని ఉడికించాలి. అన్నంగా మారుతుంటే రెండు స్పూన్ల తాటి బెల్లంపొడి కలపి స్టవ్ కట్టేయాలి. ఓ పాన్‌పై అరటి పండు ముక్కలు, రెండు స్పూన్ల తాటి బెల్లం పొడి కలిపి పది నిమిషాలు వేయించి పక్కనపెట్టుకోవాలి. సర్వ్ చేసే ముందు అన్నం మీద అరటి ముక్కల్ని పెట్టి అందిస్తే సరి.
ఈ వార్తలు కూడా చదవండి:
అంతకంతకూ పెరుగుతున్న పసిడి ధర.. వచ్చే వారమూ అదే సీన్!
ఓ చేతిలో తుపాకి.. మరో చేతిలో కర్రతో...
Read Latest AP News And Telangana News And International News And Telugu News