Share News

అంతకంతకూ పెరుగుతున్న పసిడి ధర.. వచ్చే వారమూ అదే సీన్!

ABN , Publish Date - Nov 29 , 2026 | 06:41 AM

ప్రస్తుతం భారత్‌లోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

అంతకంతకూ పెరుగుతున్న పసిడి ధర.. వచ్చే వారమూ అదే సీన్!
Gold, Silver Rates on 29, Nov, 2026

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో భారత్‌లో పసిడి ధర తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. స్థూలంగా చూస్తే గత వారం మేలిమి బంగారం ధర రూ.2,780 మేర పెరిగింది. వచ్చే వారం కూడా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. (Gold Rates on 29, Nov,2026) గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,27,860గా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,17,200 వద్ద తచ్చాడుతోంది. కిలో వెండి ధర రూ.1.7 లక్షలు


తెలంగాణలో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,27,860

₹1,17,200

₹95,890

నిజామాబాద్

₹1,27,860

₹1,17,200

₹95,890

ఖమ్మం

₹1,27,860

₹1,17,200

₹95,890


ఏపీలో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,27,860

₹1,17,200

₹95,890

విశాఖపట్నం

₹1,27,860

₹1,17,200

₹95,890

అమరావతి

₹1,27,860

₹1,17,200

₹95,890

కాకినాడ

₹1,27,860

₹1,17,200

₹95,890

తిరుపతి

₹1,27,860

₹1,17,200

₹95,890


భారత్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,27,860

₹1,17,200

₹95,900

ముంబై

₹1,27,860

₹1,17,200

₹95,890

ఢిల్లీ

₹1,28,010

₹1,17,350

₹96,040

కోల్‌కతా

₹1,27,860

₹1,17,200

₹95,890

బెంగళూరు

₹1,27,860

₹1,17,200

₹95,890

కేరళ

₹1,27,860

₹1,17,200

₹95,890

పుణె

₹1,27,860

₹1,17,200

₹95,890

వడోదరా

₹1,27,910

₹1,17,250

₹95,940


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలనూ చదవండి:

ఏటీఎంలో నగదు తీస్తున్నారా!

జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ రద్దు ఇక సులభం..

Updated Date - Nov 29 , 2026 | 06:58 AM