Share News

అరటి పాయసం.. ఇలా చేస్తే ఆ రుచే వేరు...

ABN , Publish Date - Jul 19 , 2026 | 01:07 PM

అరటి పాయసం తయారీకి కావలసిన పదార్థాలు: పాలు- రెండు కప్పులు, అరటిపండు గుజ్జు - కప్పు, యాలకుల పొడి - పావు స్పూను, అరటిపండు ముక్కలు - అర కప్పు, బెల్లం- కొద్దిగా, ముక్కలుగా కోసిన డ్రైఫ్రూట్స్‌ - అర కప్పు.

అరటి పాయసం.. ఇలా చేస్తే ఆ రుచే వేరు...
Banana Payasam Recipe

కావలసిన పదార్థాలు: పాలు- రెండు కప్పులు, అరటిపండు గుజ్జు - కప్పు, యాలకుల పొడి - పావు స్పూను, అరటిపండు ముక్కలు - అర కప్పు, బెల్లం- కొద్దిగా, ముక్కలుగా కోసిన డ్రైఫ్రూట్స్‌ - అర కప్పు.

తయారుచేసే విధానం: తక్కువ మంట మీద పాలను కాచాలి. కేసరి పోగులు జతచేయాలి. కాస్త చిక్కబడ్డాక, యాలకుల పొడి, బెల్లం, డ్రైఫ్రూట్స్‌ను కలపాలి. అంతా దగ్గర అవుతుంటే స్టవ్‌ కట్టేయాలి. అరటిపండు గుజ్జును ఓ గిన్నెలోకి తీసుకుని అందులో ఈ పాలను కలపాలి. కప్పుల్లో పోసి, పైన అరటి ముక్కల్ని వేస్తే సరి.


ఈ వార్తలు కూడా చదవండి:

శనగల మసాలా కూర

తినగ తినగ మునగ...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 19 , 2026 | 01:14 PM