Share News

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెలుపు ఎవరిదంటే..

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:30 PM

తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 11న(బుధవారం) మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్‌ జరిగింది. ఈనెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలపై ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెలుపు ఎవరిదంటే..
Warangal Municipal Election Survey

ఇంటర్నెట్‌ డెస్క్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 11న(బుధవారం) మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్‌ జరిగింది. ఈనెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలపై ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సర్వే ప్రకారం.. వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలకు సంబంధించిన సర్వే ఫలితాలు (Warangal Municipal Election Survey) ఇలా ఉన్నాయి. ఆ సర్వే ప్రకారం.. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ తొమ్మిది మున్సిపల్ స్థానాల్లో గెలిచే అవకాశం కనిపిస్తోంది. మిగతా మూడు స్థానాల్లో కూడా హంగ్ వచ్చే అవకాశం ఉందని ఆ సర్వేలో తేలింది.


నోట్ 1: ఎన్నికలు జరగని మునిసిపాలిటీలు : లేవు

నోట్ 2: ఏకగ్రీవాలు : లేవు

కార్పొరేషన్‌కు ఎన్నికలు లేవు

మొత్తం మున్సిపాలిటీలు : 12

కాంగ్రెస్ : 9

హంగ్ : 3


ఈ వార్తలు కూడా చదవండి..

మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు

మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన

Read Latest Telangana News And AP News And Telugu News



Updated Date - Feb 12 , 2026 | 03:26 PM