Share News

యాదగిరి నృసింహుడి సన్నిధిలో కార్తీక శోభ

ABN , Publish Date - Nov 15 , 2026 | 06:20 AM

యాదగిరి గుట్ట లక్ష్మీనృసింహుల సన్నిధిలో మూడు రోజుల పాటు కార్తీక ఉత్సవాలు, కార్తీక పౌర్ణమి రోజున అన్నకూటోత్సవం, ఆకాశ దీపోత్సవం నిర్వహించనున్నారు.

యాదగిరి నృసింహుడి సన్నిధిలో కార్తీక శోభ
Yadadri Karthika Festival 2026

  • 20-22 వరకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకలు

యాదాద్రి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): యాదగిరి గుట్ట లక్ష్మీనృసింహుల సన్నిధిలో మూడు రోజుల పాటు కార్తీక ఉత్సవాలు, కార్తీక పౌర్ణమి రోజున అన్నకూటోత్సవం, ఆకాశ దీపోత్సవం నిర్వహించనున్నారు. ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు కార్తీక ఉత్సవాల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు, భక్తి సంగీత విభావరి, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు భక్తులను అలరించనున్నాయి.


కార్తీక మాస పవిత్రతను, సనాతన ధర్మ సంప్రదాయాలు, తెలంగాణ కళా, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేలా ఉత్సవాలను రూపొందించినట్టు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఆలయ ఈవో జె.భవానీశంకర్‌ ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి

అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా

ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 15 , 2026 | 06:20 AM