Share News

నా బిడ్డ పెళ్లికి రండి..

ABN , Publish Date - Oct 28 , 2026 | 06:12 AM

టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ దంపతులను ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల మంగళవారంనాడు ఆయన నివాసంలో కలిశారు.

నా బిడ్డ పెళ్లికి రండి..
YS Sharmila, Mahesh Kumar Goud

  • టీపీసీసీ చీఫ్‌కు షర్మిల ఆహ్వానం

హైదరాబాద్‌, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ దంపతులను ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల మంగళవారంనాడు ఆయన నివాసంలో కలిశారు. నవంబరులో జరగనున్న తన కుమార్తె వివాహానికి హాజరు కావాలని కోరుతూ వారికి ఆహ్వాన పత్రికను అందించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

365 మండలాల్లో కరువు

డిజైన్లు ధూంధాంగా ఉండాలి

ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్ల నిరాసక్తి!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 06:12 AM