పెరిగిన కాకర, బీరకాయ.. తగ్గిన టమాటా, వంకాయ
ABN , Publish Date - Mar 31 , 2026 | 07:08 AM
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 13, వంకాయ 18, బెండకాయ 35, పచ్చి మిర్చి 43, బజ్జి మిర్చి 25, కాకరకాయ 35లకు విక్రయిస్తున్నారు.
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు
హైదరాబాద్: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
కూరగాయ | ధర (రూ.) |
|---|
టమోటా | 13 |
వంకాయ | 18 |
బెండకాయ | 35 |
పచ్చి మిర్చి | 43 |
బజ్జి మిర్చి | 25 |
కాకరకాయ | 35 |
బీరకాయ | 35 |
క్యాబేజీ | 10 |
బీన్స్ | 65 |
క్యారెట్ | 20 |
గోబి పువ్వు | 25 |
దొండకాయ | 35 |
చిక్కుడు కాయ | 45 |
గోరు చిక్కుడు | 28 |
బీట్‌రూట్ | 18 |
క్యాప్సికం | 40 |
ఆలుగడ్డ | 18 |
కీర | 16 |
దోసకాయ | 16 |
సొరకాయ | 15 |
పొట్లకాయ | 20 |
కంద | 30 |
ఉల్లిపొరక | 25 |
ఉల్లిగడ్డ | 18 |
మామిడి కాయ | 15–20 |
అరటికాయ | 8–9 |
చామగడ్డ | 30 |
ముల్లంగి | 5–6 |
చిలగడదుంప | 30 |
గుమ్మడికాయ | 30 |
నిమ్మకాయలు | 50–60 |
మునగకాయలు | 4–5 |
పచ్చిబఠాణి | 40 |
బొప్పాయి | 40 |
పుట్టగొడుగులు | 45 |
ఎండు మిర్చి | 240 |
అల్లం | 100 |
వెల్లుల్లి | 140 |
చింతపండు | 180 |
పండు మిర్చి | 80 |
ఉసిరి | 100 |
కరివేపాకు | 120 |
పర్వల్ | 60 |
పల్లికాయ | 50 |

ఈ వార్తలు కూడా చదవండి:
ఎంఎల్‌ఎం మోసగాళ్లకు పదేళ్ల జైలు
దేశంలో మావోయిస్టు ఉద్యమం ముగిసిపోయింది: హోంమంత్రి అమిత్ షా
Read Latest Telangana News and National News