Share News

పెరిగిన చిక్కుడుకాయ.. తగ్గిన టమాటా, వంకాయ

ABN , Publish Date - Apr 04 , 2026 | 07:51 AM

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 13, వంకాయ 15, బెండకాయ రూ. 35లకు విక్రయిస్తున్నారు.

పెరిగిన చిక్కుడుకాయ.. తగ్గిన టమాటా, వంకాయ

  • కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు

హైదరాబాద్: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

టమోటా

13

వంకాయ

15

బెండకాయ

35

పచ్చి మిర్చి

38

బజ్జి మిర్చి

22

కాకరకాయ

28

బీరకాయ

38

క్యాబేజీ

10

బీన్స్

55

క్యారెట్

20

గోబి పువ్వు

25

దొండకాయ

30

చిక్కుడుకాయ

45

గోరు చిక్కుడు

28

బీట్‌రూట్

18

క్యాప్సికం

40

ఆలుగడ్డ

16

కీర

16

దోసకాయ

16

సొరకాయ

15

పొట్లకాయ

20

కంద

35

ఉల్లిపొరక

28

ఉల్లిగడ్డ

18

మామిడికాయ

15–20

అరటికాయ

8–9

చామగడ్డ

30

ముల్లంగి

5–6

చిలగడదుంప

25

గుమ్మడికాయ

30

నిమ్మకాయలు

50–60

మునగకాయలు

4–5

పచ్చిబఠాణి

40

బొప్పాయి

40

పుట్టగొడుగులు

45

ఎండు మిర్చి

260

అల్లం

100

వెల్లుల్లి

180

చింతపండు

180

పండు మిర్చి

80

ఉసిరి

100

కరివేపాకు

100

పర్వల్

60

పల్లికాయ

50


city1.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

పాత పేరు.. కొత్త అజెండా!

Read Latest Telangana News and National News

Updated Date - Apr 04 , 2026 | 07:51 AM