స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Apr 04 , 2026 | 06:26 AM
పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడంతో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఏప్రిల్ 4న) ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడంతో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. శనివారం బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది (Gold prices).
ఈ రోజు (ఏప్రిల్ 4న) ఉదయం 6:00 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,50,940 దగ్గర ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,350 దగ్గర ఉంది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,51,090కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,38,510కి చేరుకుంది.
మరోవైపు వెండి ధర స్వల్ప తగ్గుదల నమోదు చేసింది. ప్రస్తుతం 2.5 లక్షల రూపాయల చేరువలో కదలాడుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ.1,50,940, రూ.1,38,350
విజయవాడలో రూ.1,50,940, రూ.1,38,350
ఢిల్లీలో రూ.1,51,090, రూ.1,38,510
ముంబైలో రూ.1,50,940, రూ.1,38,350
వడోదరలో రూ.1,50,990, రూ.1,38,410
కోల్‌కతాలో రూ.1,50,940, రూ.1,38,350
చెన్నైలో రూ.1,51,110, రూ.1,38,510
బెంగళూరులో రూ.1,50,940, రూ.1,38,350
కేరళలో రూ.1,50,940, రూ.1,38,350
పుణెలో రూ.1,50,940, రూ.1,38,350
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ.2,54,900
విజయవాడలో రూ.2,54,900
ఢిల్లీలో రూ.2,49,900
చెన్నైలో రూ.2,54,900
కోల్‌కతాలో రూ.2,49,900
కేరళలో రూ.2,54,900
ముంబైలో రూ.2,49,900
బెంగళూరులో రూ.2,49,900
వడోదరలో రూ.2,49,900
అహ్మదాబాద్‌లో రూ.2,49,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఈ వార్తలూ చదవండి:
బస్సు మలుపు తిరుగుతుండగా తెరుచుకున్న తలుపు.. కిందపడిన స్టూడెంట్స్
రిస్క్ తీసుకున్న ఫలితం.. రూ.20 లక్షలతో 3 కోట్ల సంపద సొంతం