Share News

తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌-2026 నోటిఫికేషన్ విడుదల

ABN , Publish Date - Aug 01 , 2026 | 01:47 PM

తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌-2026 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది.

తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌-2026 నోటిఫికేషన్ విడుదల
Telangana Police Recruitment

హైదరాబాద్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌-2026 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు(శనివారం) విడుదల చేసింది. మొత్తం 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆగస్టు 19వ తేదీ నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపింది. పోలీస్‌, జైళ్ల శాఖ, SPF, ఫైర్ విభాగాల్లో నియామకాలు చేపడుతున్నట్లు తెలంగాణ సర్కార్ వెల్లడించింది.


null

వార్తలు కూడా చదవండి...

పెట్టుబడులకు అత్యంత సురక్షిత రాష్ట్రం తెలంగాణ: సీఎం రేవంత్‌రెడ్డి

ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్

తెలంగాణలో ‘సర్’ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 02:13 PM