Share News

ఏ జిల్లాలో ఏ మున్సిపాలిటీలు ఎవరికి దక్కాయంటే..?

ABN , Publish Date - Feb 14 , 2026 | 08:37 AM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలలో 2,582 వార్డులకు గాను 2,581 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో కాంగ్రెస్ 1,349 వార్డులను కైవసం చేసుకుని 74 మున్సిపాలిటీలలో ఆధిపత్యం చాటింది.

ఏ జిల్లాలో ఏ మున్సిపాలిటీలు ఎవరికి దక్కాయంటే..?
Telangana Municipal Elections Results

హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలలో 2,582 వార్డులకు గాను 2,581 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో కాంగ్రెస్ 1,349 వార్డులను కైవసం చేసుకుని 74 మున్సిపాలిటీలలో ఆధిపత్యం చాటింది. ఇక బీఆర్ఎస్ 718 వార్డుల్లో గెలిచి 17 మున్సిపాలిటీలను దక్కించుకుంది. బీజేపీ అభ్యర్థులు 260 వార్డుల్లో విజయం సాధించారు. మిగిలిన 25 మున్సిపాలిటీల్లో హంగ్ పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ చైర్మన్ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఈ ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.


WARANGAL_02.jpg


KMM_02.jpg


NALGONDA_02.jpg


KRM_02.jpg


ADB_02.jpg


RANGAREDDY-1_02.jpg


MAHABYBUNAGAR_02.jpg


NZB1_02.jpg


MEDAK_02.jpg


CARPORATION_02.jpg


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెలుపు ఎవరిదంటే..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలుపు ఎవరిదంటే..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 14 , 2026 | 09:05 AM