Share News

ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్‌

ABN , Publish Date - Nov 14 , 2026 | 04:03 AM

హైదరాబాద్‌లోని ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌ సంస్థల కొత్త కార్యాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం సందర్శించారు.

ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్‌
Revanth Reddy, Vemuri Radhakrishna

  • సంస్థ చైర్మన్‌ వేమూరి రాధాకృష్ణకు శుభాకాంక్షలు

హైదరాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌ సంస్థల కొత్త కార్యాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా నూతన కార్యాలయమంతటా సీఎం రేవంత్‌ కలియతిరిగారు.


నూతన కార్యాలయంలో కార్యకలాపాలు ప్రారంభించిన సందర్భంగా ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌ సంస్థల చైర్మన్‌ వేమూరి రాధాకృష్ణకు సీఎం రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే, ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌ సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి ఆదిత్య, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనూష, డైరెక్టర్‌ శ్రుతికీర్తిలకు కూడా సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష

విభేదిస్తే దేశ ద్రోహులంటారా?

ప్రొబేషనరీ డీఎస్పీల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 04:08 AM