ప్రొబేషనరీ డీఎస్పీల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి

ABN, Publish Date - Nov 11 , 2026 | 06:59 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన ప్రొబేషనరీ డీఎస్పీల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం సలహాదారు శివధర్ రెడ్డి, ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ వైస్ చైర్‌పర్సన్ శాంతకుమారి, డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ప్రొబేషనరీ డీఎస్పీల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 1/8

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన ప్రొబేషనరీ డీఎస్పీల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రొబేషనరీ డీఎస్పీల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 2/8

ఈ కార్యక్రమానికి సీఎం సలహాదారు శివధర్ రెడ్డి, ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ వైస్ చైర్‌పర్సన్ శాంతకుమారి, డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ప్రొబేషనరీ డీఎస్పీల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 3/8

ఈ సందర్భంగా డీఎస్పీల శిక్షణకు సంబంధించిన ఫొటో ప్రదర్శనను సీఎం తిలకించారు.

ప్రొబేషనరీ డీఎస్పీల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 4/8

శిక్షణ సమయంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రొబేషనరీ డీఎస్పీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవార్డులు అందజేసి అభినందించారు.

ప్రొబేషనరీ డీఎస్పీల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 5/8

పోలీసు విధుల్లో నైపుణ్యం, వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను పరిశీలించారు.

ప్రొబేషనరీ డీఎస్పీల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 6/8

అనంతరం నేర పరిశోధనలో కీలకమైన క్రైమ్ సీన్స్ ఫోరెన్సిక్ హ్యాండ్‌బుక్‌ను సీఎం ఆవిష్కరించారు.

ప్రొబేషనరీ డీఎస్పీల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 7/8

ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, నేరస్థలాల పరిశీలన, దర్యాప్తు ప్రక్రియలకు ఈ హ్యాండ్‌బుక్ ఉపయోగపడనుంది.

ప్రొబేషనరీ డీఎస్పీల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 8/8

ఈ కార్యక్రమంలో పోలీసు శాఖకు చెందిన పలువురు అధికారులు, శిక్షణలో ఉన్న డీఎస్పీలు పాల్గొన్నారు.

Updated at - Nov 11 , 2026 | 07:06 AM