Home » Vemuri Radhakrishna
ప్రముఖ వార్తా ఛానల్, డైలీ న్యూస్ పేపర్ ABN ఆంధ్రజ్యోతి తన 16వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. నిజాయితీ..
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
చూసింది.. చూసినట్టుగా బొమ్మ గీయడం అతి తక్కువ మందికే సాధ్యం. అందులోనూ ఏడో తరగతి చదివే అమ్మాయి.. తాను చూసిన దానికి తనదైన సృజనను జోడించి కాన్వా్‌సపై చిత్రంగా మార్చడం అద్భుతమే.
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అంటే మీకే కాదు.. మాకు కూడా ఎంతో గౌరవం’ అని మంత్రి సీతక్కను ఉద్దేశించి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
Bandi Sanjay Warning To BRS: కేసీఆర్ ఉద్యమం చేయకపోయినా ఆంధ్రజ్యోతి రాసిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ తాగి ఫామ్‌హౌస్‌లో పడుకుంటే ఉద్యమాన్ని ఆంధ్రజ్యోతి నడిపిందని తెలిపారు. అప్పుడు ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి మంచిది అయింది.. ఇప్పుడు చెడ్డది అయిందా అని ప్రశ్నించారు.
పక్కా వ్యూహంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు బృందం ట్యాపింగ్ ఆధారాలను పూర్తి స్ధాయిలో ధ్వంసం చేసినప్పటికీ ఒక మెయిల్ ఆధారంతో దొరికిపోయింది.
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్ధల ఎండీ వేమూరి రాధాకృష్ణకు సిట్ అధికారులు గురువారం నోటీసు జారీ చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌కు గురైన ప్రముఖుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. ‘ఏబీఎన్, ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ఫోన్‌ను కూడా ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
బీఆర్‌ఎ్‌సలో కీలక నేతల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని, మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌నే ఉంటారని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. కేటీఆర్, కవిత మధ్య గ్యాప్ అనేది గిట్టనివారి ప్రచారమని కొట్టిపారేశారు.
విశ్రాంత ఐపీఎస్ అధికారి సీఆర్ నాయుడు ఆత్మకథ ‘కొండమెట్లు’ పుస్తకం యువతరానికి ప్రేరణగా నిలుస్తుందని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కొనియాడారు.