Vemuri Radhakrishna: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
ABN , Publish Date - Aug 16 , 2025 | 03:53 AM
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఏబీఎన్- ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఫిలింనగర్‌లోని కార్యాలయంలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకల్లో ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్, ఉభయ సంస్థల్లోని అన్ని విభాగాల అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్.. హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం దంపతులు
ఆవకాయ పెట్టాలన్నా.. అంతరిక్షంలోకి వెళ్లాలన్నా..
Read Latest Telangana News and National News