ABN Andhra Jyothi MD Vemuri Radhakrishna: కేబీఆర్ పార్క్‌లో షెల్టర్‌ని ప్రారంభించిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ
ABN, Publish Date - Oct 17 , 2025 | 12:37 PM
తన కుమారుడు కొడాలి రాజీవ్‌రావు.. బోర్‌వెల్ ఇండస్ట్రీస్ అధినేత కొడాలి కేశవరావు.. హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌కు ఓ షెల్టర్‌ను డొనేట్ చేశారు. కేబీఆర్ పార్క్ వెస్ట్ గేట్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ షెల్టర్‌ను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రారంభించారు.
తన కుమారుడు కొడాలి రాజీవ్‌రావు.. బోర్‌వెల్ ఇండస్ట్రీస్ అధినేత కొడాలి కేశవరావు.. హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌కు ఓ షెల్టర్‌ను డొనేట్ చేశారు. కేబీఆర్ పార్క్ వెస్ట్ గేట్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ షెల్టర్‌ను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రారంభించారు. రూ.7.75 లక్షలతో ఈ షెల్టర్‌ను ఏర్పాటు చేశారు. ఈ షెల్టర్ రూపంలో తమ కుమారుడు ఎప్పటికీ గుర్తుండిపోతాడని కొడాలి కేశవరావు, కొడాలి కమల అన్నారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Oct 17 , 2025 | 12:38 PM