ఆ ఏరియాలో మధ్యాహ్నం 2గంటల నుంచి కరెంట్ కట్
ABN , Publish Date - Mar 06 , 2026 | 06:51 AM
హైదరాబాద్ సిటీ- 2 పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీఏడీఈ వినోద్‌కుమార్ తెలిపారు.
నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
చిక్కడపల్లి(హైదరాబాద్): హైదరాబాద్ సిటీ- 2 పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీఏడీఈ వినోద్‌కుమార్ తెలిపారు. మెహిఫిల్ హోటల్, మారుతినగర్ పరిధిలో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు, తాళ్లబస్తీ, గోశాల, గగన్‌మహల్ పరిధిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:
ప్రతిపక్షాలుగా బీజేపీ, బీఆర్‌ఎస్ విఫలం
Read Latest Telangana News and National News