Share News

11 గంటల నుంచి ఆ ఏరియాల్లో కరెంట్ కట్

ABN , Publish Date - Apr 22 , 2026 | 07:06 AM

గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌వీ సత్యనారాయణ తెలిపారు.

 11 గంటల నుంచి ఆ ఏరియాల్లో కరెంట్ కట్
power cut, Hyderabad

హైదరాబాద్: గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌వీ సత్యనారాయణ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ శంకర్‌లాల్‌ నగర్‌ ఫీడర్‌ పరిధిలోని ప్రేమ్‌నగర్‌, జనప్రియ అపార్ట్‌మెంట్‌ వెనక లైన్‌, గోకుల్‌ థియేటర్‌ వెనక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.


city2.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

తెలంగాణ నుంచి 8 కొత్త రైళ్లు

అల్లు అర్జున్‌కు ఊరట.. ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 22 , 2026 | 07:06 AM