Share News

ఎకరం రూ.120 కోట్లు..

ABN , Publish Date - Sep 10 , 2026 | 07:53 AM

హెచ్‌ఎండీఏ బుధవారం నిర్వహించిన కోకాపేట్‌లోని విలువైన భూముల ఈ-వేలానికి భారీ స్పందన లభించింది.

ఎకరం రూ.120 కోట్లు..
Kokapet land auction

  • నియోపోలిస్‏లో అత్యధిక ధర

హైదరాబాద్‌ సిటీ: హెచ్‌ఎండీఏ బుధవారం నిర్వహించిన కోకాపేట్‌లోని విలువైన భూముల ఈ-వేలానికి భారీ స్పందన లభించింది. గోల్డెన్‌ మైల్‌ సైట్‌-1లో 0.70 ఎకరాల ప్లాట్‌కు సంబంధించి ఎకరాకు రూ.70కోట్లను అప్‌సెట్‌ ధరగా నిర్ణయించగా.. అత్యధిక బిడ్‌ రూ.115 కోట్లు పలికింది. నియోపోలిస్‌ లేఅవుట్‌ ప్లాట్‌ నంబర్‌ 17లో 4.59 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ప్లాట్‌కు ఒకే ఒక్క బిడ్‌ దాఖలైనప్పటికీ.. ఎకరాకు రూ.120 కోట్ల ధర నమోదైంది.


city2.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

అంతర్జాతీయ అనిశ్చితులు.. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు

ఈసీఐ వెబ్‌సైట్‌లో ‘సర్‌’ నోటీసులు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 10 , 2026 | 07:53 AM