అంతర్జాతీయ అనిశ్చితులు.. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు
ABN , Publish Date - Sep 10 , 2026 | 06:54 AM
భారత్‌లో ఈ వారం బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఒక రోజు పెరిగిన ధరలు ఆ మరుసటి రోజు తగ్గుతున్నాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఈ వారం బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఒక రోజు ధరలు పెరిగితే ఆ మరుసటి రోజు తగ్గుతున్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధంపై అనిశ్చితులు, చమురు ధరలు బంగారాన్ని అమితంగా ప్రభావితం చేస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి (సెప్టెంబర్ 10) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,300 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,41,440 వద్ద, 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,15,720 వద్ద కొనసాగుతోంది. నగరంలో కిలో వెండి ధర రూ.2,54,900గా ఉంది.
తెలంగాణలోని నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు ఇలా
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
వరంగల్ | ₹1,54,300 | ₹1,41,440 | ₹1,15,720 |
నిజామాబాద్ | ₹1,54,300 | ₹1,41,440 | ₹1,15,720 |
ఖమ్మం | ₹1,54,300 | ₹1,41,440 | ₹1,15,720 |
ఏపీలోని నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇలా
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,54,300 | ₹1,41,440 | ₹1,15,720 |
విశాఖపట్నం | ₹1,54,300 | ₹1,41,440 | ₹1,15,720 |
అమరావతి | ₹1,54,300 | ₹1,41,440 | ₹1,15,720 |
కాకినాడ | ₹1,54,300 | ₹1,41,440 | ₹1,15,720 |
తిరుపతి | ₹1,54,300 | ₹1,41,440 | ₹1,15,720 |
భారత్‌లోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు ఇలా
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,54,300 | ₹1,41,440 | ₹1,19,140 |
ముంబై | ₹1,54,300 | ₹1,41,440 | ₹1,15,720 |
ఢిల్లీ | ₹1,54,450 | ₹1,41,590 | ₹1,15,870 |
కోల్‌కతా | ₹1,54,300 | ₹1,41,440 | ₹1,15,720 |
బెంగళూరు | ₹1,54,300 | ₹1,41,440 | ₹1,15,720 |
కేరళ | ₹1,54,300 | ₹1,41,440 | ₹1,15,720 |
వడోదరా | ₹1,54,350 | ₹1,41,490 | ₹1,15,770 |
గమనిక: పైన పేర్కొన్న ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి నగలు కొనుగోలు చేసే సమయంలో ధరలను మరోసారి చెక్ చేసుకోవాలని సూచన.
ఈ వార్తలనూ చదవండి:
మడత పెట్టే ఐఫోన్ వచ్చేసిందోచ్..
చమురు సురసుర.. మార్కెట్ విలవిల