బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందని ఎవరు అన్నారు?: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ABN , Publish Date - Oct 01 , 2026 | 01:24 PM
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో ఎట్టిపరిస్థితుల్లోనూ తమ పార్టీ పొత్తు పెట్టుకోదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో ఎట్టిపరిస్థితుల్లోనూ తమ పార్టీ పొత్తు పెట్టుకోదని బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికలు ఏవేనా సరే పొత్తుల్లేకుండా పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ.. ‘ బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందని ఎవరు అన్నారు? పొత్తును ఎవరూ కోరుకోవడం లేదు. మొదట కేటీఆర్ ఆయన చెల్లెలు కవితను కలవమనండి. తరువాత వేరే పొత్తులు కోరుకోవచ్చు’ అని కిషన్ రెడ్డి అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పట్టభద్రుల ఎన్నికలు.. కొత్త మండలాల గుర్తింపు
హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌లో 10 రైళ్లకు తాత్కాలిక హాల్ట్
Read Latest AP News And Telangana News