మహా గణపతి మునిగేలా చర్యలు
ABN , Publish Date - Sep 24 , 2026 | 09:24 AM
హుస్సేన్‌సాగర్‌లో ఖైరతాబాద్ మహా గణపతి పూర్తిస్థాయిలో మునిగేందుకు వీలుగా హెచ్‌ఎండీఏ అధికారులు చర్యలు చేపట్టారు.
హుస్సేన్‌సాగర్‌లో 25 అడుగుల లోతు పూడికతీత
హైదరాబాద్ సిటీ: హుస్సేన్‌సాగర్‌లో ఖైరతాబాద్ మహా గణపతి పూర్తిస్థాయిలో మునిగేందుకు వీలుగా హెచ్‌ఎండీఏ అధికారులు చర్యలు చేపట్టారు. బడా గణేశ్ నిమజ్జనం చేసే హుస్సేన్‌సాగర్‌లోని ఎన్టీఆర్ మార్గ్ వైపు 25 అడుగుల లోతు పూడిక తీశారు. దాదాపు 30అడుగుల వెడల్పు 80అడుగుల పొడవుతో హుస్సేన్‌సాగర్‌లో పూడికతీసి మహా గణనాథుడు పూర్తిస్థాయిలో మునిగేలా చర్యలు తీసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News