రూ. 400 కోట్ల భూమిని రక్షించిన హైడ్రా
ABN , Publish Date - Oct 16 , 2026 | 10:56 AM
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాదాపూర్ ఖానామేట్ గ్రామంలో ఆక్రమణ దారుల చేతిలో ఉన్న రూ.400 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడింది.
శేరిలింగంపల్లిలో 2 ఎకరాల భూమి స్వాధీనం
హైదరాబాద్ సిటీ: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాదాపూర్ ఖానామేట్ గ్రామంలో ఆక్రమణ దారుల చేతిలో ఉన్న రూ.400 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడింది. ఈ భూమిని కాపాడాలని హైడ్రాను రెవెన్యూ అధికారులు కోరారు. దీంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు గురువారం రంగంలోకి దిగిన ఆ సంస్థ అధికారులు 2 ఎకరాలకు పైగా గల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని చుట్టూ బ్లూషీట్లతో ఫెన్సింగ్ వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సగం మంది వెన్నునొప్పి బాధితులే..!
బార్ల లక్కీ డ్రాకు ఏర్పాట్లు పూర్తి
Read Latest AP News And Telangana News And International News And Telugu News