ప్రస్తుతానికి స్థిరంగా పసిడి ధరలు.. మార్కెట్లో నేడు రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Oct 16 , 2026 | 10:35 AM
ఈ వారం వరుసగా పతనం అవుతున్న పసిడి ధరలకు నేడు బ్రేకులు పడ్డాయి. నేడు (అక్టోబర్ 16) భారత్లో పసిడి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఈ వారం వరుసగా పతనం అవుతున్న పసిడి ధరలకు నేడు బ్రేకులు పడ్డాయి. నేడు (అక్టోబర్ 16) భారత్లో పసిడి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నేటి ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,440. నిన్నటితో పోలిస్తే ధరల్లో పెద్దగా మార్పు లేదు. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి ధర కూడా రూ. 1,35,150 వద్ద స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.2.4 లక్షల వద్ద నిలకడగా కొనసాగుతోంది.
తెలంగాణలోని పట్ణణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
వరంగల్ | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
నిజామాబాద్ | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
ఖమ్మం | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
ఏపీలోని పట్ణణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
విశాఖపట్నం | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
అమరావతి | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
కాకినాడ | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
తిరుపతి | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
భారత్లోని నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,11,150 |
ముంబై | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,11,150 |
ఢిల్లీ | ₹1,47,590 | ₹1,35,300 | ₹1,10,730 |
కోల్కతా | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
బెంగళూరు | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
కేరళ | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
పుణె | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
వడోదరా | ₹1,47,490 | ₹1,35,200 | ₹1,10,630 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
Also Read:
గంగూలీకి అసిస్టెంట్గా యువీ.. 25 ఏళ్ల అనుబంధంపై కామెంట్!
జంతర్ మంతర్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు