Share News

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 10గంటల నుంచి కరెంట్ కట్

ABN , Publish Date - Jul 22 , 2026 | 07:27 AM

టీజీఎస్పీడీసీఎల్‌ కేపీహెచ్‌బీ సెక్షన్‌ పరిధిలో చెట్లకొమ్మల తొలగింపు కోసం బుధవారం పలు ప్రాంతాల్లో కరెంట్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ బొనిగాల విజయప్రకాష్‌ తెలిపారు.

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 10గంటల నుంచి కరెంట్ కట్

హైదరాబాద్: టీజీఎస్పీడీసీఎల్‌ కేపీహెచ్‌బీ సెక్షన్‌ పరిధిలో చెట్లకొమ్మల తొలగింపు కోసం బుధవారం పలు ప్రాంతాల్లో కరెంట్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ బొనిగాల విజయప్రకాష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు ఎల్‌ఐజీ, ఎంఐజీ ఫ్లాట్స్‌, బీఎస్ఎన్‌ఎల్‌ ఎక్ఛేంజ్‌, పార్కువ్యూ ఎన్‌క్లేవ్‌, శ్రీనిధి ఆర్కేడ్‌,


city1.2.jpgఅలాగే... మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు తొమ్మిదో ఫేజ్‌ నెక్సస్‌ మాల్‌, బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌, కమ్యూనిటీహాల్‌, హెచ్‌ఐజీ పార్కు పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏఈ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

‘ఇందిరమ్మ ఇళ్ల’తో సర్కారు కొత్త నాటకం!

పసిడి ధరలు మరింత పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 22 , 2026 | 07:27 AM