Share News

హైదరాబాద్‏లో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు..

ABN , Publish Date - Jul 07 , 2026 | 07:01 AM

హైదరాబాద్‏లోని బంజారాహిల్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు.

హైదరాబాద్‏లో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు..
Hyderabad Power Cut Today

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌.12, ఎల్లారెడ్డిగూడ వడ్డెర బస్తీ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మధురానగర్‌ వొరా టవర్స్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.


city1.2.jpgగ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలో..

గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ వంశీకృష్ణ తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంట వరకు బేగంపేట ప్లే గ్రౌండ్స్‌, ఎస్పీఆర్‌ హిల్స్‌ పెద్దమ్మ నగర్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బేగంపేట ఎస్‌బీఐ స్టాఫ్‌ కాలేజ్‌, స్వరాజ్‌నగర్‌, బంజారానగర్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

అమ్మేవాడు లేకుండానే భూముల రిజిస్ట్రేషన్లు..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 07:01 AM